భర్తపై భార్యకు కోపం.. పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపగా ఏంచేసిందో తెలుసా..

భార్యభర్తల మధ్య సఖ్యత లేదు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్లిద్దరూ కలిసే ఉండాలనుకున్నారు. చివరికి ఆమె మాత్రం అతని నుండి దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేసింది. అతనిది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. పేరు ప్రభుదాసు.

భర్తపై భార్యకు కోపం.. పెద్దలు పంచాయితీ చేసి కాపురానికి పంపగా ఏంచేసిందో తెలుసా..
Wife Kills Husband
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 01, 2024 | 11:50 AM

భార్యభర్తల మధ్య సఖ్యత లేదు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్లిద్దరూ కలిసే ఉండాలనుకున్నారు. చివరికి ఆమె మాత్రం అతని నుండి దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేసింది. అతనిది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. పేరు ప్రభుదాసు. వాయిదాలపై చిన్న చిన్న వస్తువలను ఇచ్చి ఇన్ స్టాల్ మెంట్స్ కట్టించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి అనూషతో వివాహంమైంది. కొద్దీ రోజులు ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుదాసు వినుకొండ వచ్చాడు. హనుమాన్ నగర్‎లో నివాసం ఉంటున్నాడు. అక్కడ కూడా వాయిదాలపై చిన్న చిన్న వస్తువులను విక్రయించడం చేస్తున్నాడు. అయితే అనూష తల్లిదండ్రులు సుబ్బారావు, అంకమ్మ.. ప్రభుదాసు వద్దకు వచ్చి పెద్ద మనుషులతో కలిసి పంచాయితీ పెట్టారు.

ప్రభుదాసు, అనూషాలు కలిసే ఉండాలని నిర్ణయించారు. దీంతో ప్రభుదాసు కూడా ఆమెను కాపురానికి తీసుకెళ్లడానికి ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అనూష వినుకొండలోని భర్త ప్రభుదాసు ఇంటికి వచ్చింది. అంత వరకూ బాగానే ఉంది. వారం రోజులుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే నిన్న ఉదయం ప్రభుదాసు ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో అనూష వేడి వేడి నీళ్లను తీసుకొచ్చి ప్రభుదాసు మర్మాంగంపై పోసింది. దీంతో తీవ్ర గాయాలైన ప్రభుదాసును వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అనూష తన తల్లిదండ్రులైన సుబ్బారావు, అంకమ్మలతో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడిందని ప్రభుదాసు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన ప్రభుదాసుకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్