CM Jagan: విజయవాడ చేరుకున్న సీఎం జగన్.. ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఉన్నతాధికారులు.. వివరాలివే..

Andhra Pradesh: సెప్టెంబర్ 2న తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆయన.. ఆ తర్వాత తన పిల్లలకు కలిసేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనను ముగించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానం గన్నవరం విమనాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విదేశీ పర్యటనను ముగించుకుని ఏపీకి తిరిగొస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ మేరకు..

CM Jagan: విజయవాడ చేరుకున్న సీఎం జగన్.. ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఉన్నతాధికారులు.. వివరాలివే..
YS-Jagan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 12, 2023 | 7:50 AM

విజయవాడ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్ట్ ద్వారా స్వరాష్ట్రానికి చేరుకున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆయన.. ఆ తర్వాత తన పిల్లలకు కలిసేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనను ముగించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానం గన్నవరం విమనాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విదేశీ పర్యటనను ముగించుకుని ఏపీకి తిరిగొస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ మేరకు ఏపీ మంత్రులు జోగి రమేష్‌, విశ్వరూప్‌, ఎమ్మెల్యేలు వంశీ, విష్ణు, పార్థసారథి, కైలే అనిల్, వెల్లంపల్లి శ్రీనివాస్.. అలాగే మంత్రి నందిగామ సురేష్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.

అలా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే సీఎం వైయస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు.  పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని ప్రచారం, చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో హై-టెన్షన్‌ నెలకొన్న ఈ తరుణంలో సిఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు చెలరేగుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. లండన్‌ పర్యటనను ముగించుకొని వచ్చిన వెంటనే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెల రోజులు నాన్ వెజ్ మానేసి చూడండి..!శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
నెల రోజులు నాన్ వెజ్ మానేసి చూడండి..!శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి..దీన స్థితిలో కన్నుమూసిన కులశేఖర్
సినిమా ఛాన్సులు రాక దొంగగా మారి..దీన స్థితిలో కన్నుమూసిన కులశేఖర్
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
'సెకండ్‌ హ్యాండ్‌ ట్యాగ్‌ ఎందుకు వేస్తారు'.. ఎమోషనల్‌ అయిన సమంత
'సెకండ్‌ హ్యాండ్‌ ట్యాగ్‌ ఎందుకు వేస్తారు'.. ఎమోషనల్‌ అయిన సమంత
10 ఏళ్లలో రైల్వే శాఖలో 5లక్షల ఉద్యోగాలిచ్చాం: అశ్విని వైష్ణవ్
10 ఏళ్లలో రైల్వే శాఖలో 5లక్షల ఉద్యోగాలిచ్చాం: అశ్విని వైష్ణవ్
వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా అల్లు అర్జున్ కటౌట్.. వీడియో ఇదిగో
వైజాగ్‌లో ఆకాశాన్ని తాకేలా అల్లు అర్జున్ కటౌట్.. వీడియో ఇదిగో
నిరుద్యోగులకు పండగే.. ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి..
నిరుద్యోగులకు పండగే.. ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.