Taiwan Train Accident: సొరంగ మార్గంలో ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి.. 72 మందికి గాయాలు..!

Taiwan Train Accident: ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగ మార్గం గుండా వెళ్తున్న రైలు పట్టాలు తప్పి సొరంగా మార్గాన్ని ఢీకొంది. దీంతో చాలా మంది వరకు మృతి చెందినట్లు..

Taiwan Train Accident: సొరంగ మార్గంలో ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి.. 72 మందికి గాయాలు..!
Train Derailment
Follow us
Subhash Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 02, 2021 | 11:36 AM

Taiwan Train Derailment: ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగ మార్గం గుండా వెళ్తున్న రైలు పట్టాలు తప్పి సొరంగా మార్గాన్ని ఢీకొంది. దీంతో చాలా మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం తైవాన్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 72 వరకు గాయపడినట్లు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ రైలులో 350 వరకు ఉన్నారు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

అయితే మృతుల సంఖ్య 36కు పైగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్లో పెద్ద ఎత్తున రోధనలతో మిన్నంటాయి. ప్రమాదం నుంచి రక్షించాలంటూ ప్రయాణికులు కేకలు వేశారు. కొందరు రైల్లో చిక్కుకోవడంతో వారిని బయటకు తీయడం అధికారులకు కష్టంగా మారింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అక్కడి మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. గాయపడిన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్

Shocking Incident: మహబూబాబాద్‌ జిల్లాలో అమానుష ఘటన.. మామిడి కాయలు కోశారని పిల్లల నోట్లో..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే