Russia Nuclear Drill: న్యూక్లియర్‌ డ్రిల్‌ చేపట్టిన రష్యా.. పర్యవేక్షించిన పుతిన్.. అమెరికా, ఈయూ ఆగ్రహం..

ఉక్రేయిన్‌ డర్టీబాంబు వేసేందుకు సిద్దమౌతోందని ఆరోపించిన రష్యా ఏకంగా న్యూక్లియర్‌ డ్రిల్‌ చేపట్టింది. రష్యా తీరును అమెరికా సహా ఈయూ దేశాలు తప్పుపట్టాయి.

Russia Nuclear Drill: న్యూక్లియర్‌ డ్రిల్‌ చేపట్టిన రష్యా.. పర్యవేక్షించిన పుతిన్.. అమెరికా, ఈయూ ఆగ్రహం..
Russia Nuclear Drill
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 27, 2022 | 8:43 AM

ఉక్రెయిన్‌పై అణుదాడికి రష్యా సిద్ధం అవుతోందా?. ఏ క్షణమైనా ఈదాడి జరగొచ్చనే వదంతులు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా న్యూక్లియర్‌ డ్రిల్‌ నిర్వహించింది రష్యా.. ఈ డ్రిల్‌ను సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా పర్యవేక్షించారు.. పుతిన్‌ కంట్రోల్‌ రూమ్‌లో కూర్చొని డ్రిల్‌ను చూస్తున్నట్లు వీడియోలను విడుదల చేసింది రష్యా అధ్యక్ష భవనం. ఉక్రెయిన్‌ డర్టీ బాంబు ప్రయోగించే అవకాశం ఉందని ఆరోపణలు చేసిన రష్యా కొద్ది గంటల్లోనే న్యూక్లియర్ డ్రిల్‌ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌ డర్టీ బాంబు ఉపయోగించనుందన్న సమాచారం తమ దగ్గర ఉందని రష్యా ఆరోపించింది.

రేడియోధార్మిక, జీవ సంబంధమైన రసాయన పదార్థాలతో కూడిన బాంబుతో మానవాళికి చాలా హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి రష్యా లేఖ రాసింది. ఈ బాంబును స్వాధీనం చేసుకున్న ఖేర్సన్‌ ప్రాంతంపై ప్రయోగించేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుందని రష్యా చెబుతోంది.. అయితే రష్యా చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఉక్రెయిన్‌ స్పష్టం చేసింది. అమెరికా, యూరోప్‌ దేశాల సమాఖ్య కూడా రష్యా విమర్శలను తోసిపుచ్చింది.. నాటో దేశాలు ఇప్పటికే ఖండించాయి.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ మీద రష్యా అణుదాడి చేస్తే క్షమించరాని నేరం చేసినట్లే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌.. ఉక్రెయిన్‌ వార్‌ కాస్తా న్యూక్లియర్‌ వార్‌గా రూపుదిద్దుకోవడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..