TANA Conference: తానా మహాసభలో మహిళలకు పెద్ద పీఠ.. నారీశక్తి పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్.. పాల్గొననున్న చిత్ర, సుమ తదితరులు..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా తానా మహాసభలను నిర్వహించాడనికి ఏర్పాట్లు చేస్తోంది.  ఈ సభలో మహిళలకు పెద్ద పీఠను వేశారు నిర్వాహకులు.

TANA Conference: తానా మహాసభలో మహిళలకు పెద్ద పీఠ.. నారీశక్తి పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్.. పాల్గొననున్న చిత్ర, సుమ తదితరులు..
Tana Conference
Follow us
Surya Kala

|

Updated on: Jun 23, 2023 | 6:52 AM

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః!  అంటే ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని సమాజంలో స్త్రీ కి ఉన్న ప్రాధాన్యతను చెప్పారు. అందుకే స్త్రీ సర్వత్రా పూజ్యనీయురాలు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా స్త్రీలు తాము పురుషుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కామంటూ ఆకాశంలో సగం.. అవని లో సగం అంటూ అన్నింటా తమని తాము నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా తానా మహాసభలను నిర్వహించాడనికి ఏర్పాట్లు చేస్తోంది.  ఈ సభలో మహిళలకు పెద్ద పీఠను వేశారు నిర్వాహకులు. ఈ సభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.

మరోవైపు ఈ మహాసభల్లో మహిళలకు పెద్ద పీఠ వేసి పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జూలై 8వ తేదీన ఉమెన్ ఎంపవర్‌మెంట్ – మెడికల్ (నారీశక్తి) పేరున ఈ కార్యక్రమంలో నిర్వహిచనున్నారు. ఈ కార్యక్రమంలో పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు పాల్గొని మాట్లాడనున్నారు. శిరీష బండ్ల (అంతరిక్ష వ్యోమగామి), సత్యవాణి (భారతీయం),  నందమూరి వసుంధర, సింగర్ చిత్ర, సుమ కనకాల, శ్రీలీల, లయ, అనసూయ సహా పలువురు మహిళలు  అతిధులుగా పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే