World Oldest Desert: ఈ ఎడారిలో వింతలు సైన్స్‌కు సవాల్.. దేవుడి పాదముద్రలు.. జంతువుల సంచారం..

ఈ భూమిపై దేవుణ్ణి చూసే వ్యక్తి ఎవ్వరూ లేరని చెప్పవచ్చు. అయినప్పటికీ దేవుడున్నాడని అతని ఉనికిని పరిగణనలోకి తీసుకుని పూజిస్తారు మానవులు. ఇలా భారతంలోని ప్రజలు మాత్రమే కాదు ఇతర ఖండాల్లోని ప్రజలు కూడా దైవాన్ని నమ్మి పూజిస్తారు. ఆఫ్రికాలోని నమీబ్ ఎడారిలో కూడా సైన్స్ చెందించని మిస్టరీ ఒకటి ఉంది. దేవునితో సహవాసం చేసిన ప్రజలకు మాత్రమే ఈ వింత కనిపిస్తుందని విశ్వాసం.

World Oldest Desert: ఈ ఎడారిలో వింతలు సైన్స్‌కు సవాల్.. దేవుడి పాదముద్రలు.. జంతువుల సంచారం..
Namib Desert
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2023 | 1:26 PM

ప్రకృతి సృష్టించిన ఈ అందమైన కాన్వాస్ ఈ ప్రపంచం… అనేక రహస్యాలతో నిండి ఉంది. సృష్టికి ప్రతి సృష్టి చేసే దిశగా అడుగులు వేస్తున్న మనిషి కూడా కొన్ని రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. శాస్త్రవేత్తలు చాలాసార్లు ప్రయత్నించారు.. అయినప్పటికీ వాటి వెనుక ఉన్న మిస్టరీని పరిష్కరించలేకపోయారు. ప్రస్తుతం ప్రకృతిలోని ఒక రహస్యం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ రహస్యాన్ని దేవునికి సంబంధించినదిగా ప్రపంచం భావిస్తుంది.

దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం ఎప్పటికీ సమాధానం లేని పశ్న.. దేవుడు ఉన్నాడని భావిస్తారు.. కానీ ఈ భూమిపై దేవుణ్ణి చూసే వ్యక్తి ఎవ్వరూ లేరని చెప్పవచ్చు. అయినప్పటికీ దేవుడున్నాడని అతని ఉనికిని పరిగణనలోకి తీసుకుని పూజిస్తారు మానవులు. ఇలా భారతంలోని ప్రజలు మాత్రమే కాదు ఇతర ఖండాల్లోని ప్రజలు కూడా దైవాన్ని నమ్మి పూజిస్తారు. ఆఫ్రికాలోని నమీబ్ ఎడారిలో కూడా సైన్స్ చెందించని మిస్టరీ ఒకటి ఉంది. దేవునితో సహవాసం చేసిన ప్రజలకు మాత్రమే ఈ వింత కనిపిస్తుందని విశ్వాసం. ఈ ఎడారిలో లక్షల వృత్తాకార గుర్తులు ఉన్నాయి. ఇవి భగవంతుని పాదముద్రలు అని చెబుతారు. స్థానిక భాషలో..  ఈ ప్రదేశం పేరు అంటే ఏమీ లేని ప్రదేశం.

55 మిలియన్ సంవత్సరాల నాటి ఎడారి 

ఇవి కూడా చదవండి

ఈ ఎడారి నైరుతి ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరానికి ఆనుకొని ఉంది. ఇది ఒక గ్రహం వలె కనిపిస్తుంది. 81 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కఠినమైన పర్వతాలు, ఇసుక తిన్నెలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఎడారిలోని రహస్యాల్లో నిజమెంతో ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ఈ ఎడారిలో కొన్ని ఏళ్లుగా వర్షాలు కురిసిన జాడలు లేవు. అయినప్పటికీ ఇక్కడ ఓరిక్స్, స్ప్రింగ్‌బాక్, చిరుత, హైనా, ఉష్ట్రపక్షి, జీబ్రా వంటి జంతువులు కనిపిస్తాయి.

ఈ ఎడారిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఈ ఎడారి ఐదు కోట్ల 50 లక్షల సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే పురాతన ఎడారి. మరోవైపు ఈ ఎడారిలో కూడా భిన్నమైన పరిస్థిలున్నాయి.  పగలు మండే వేడి ఉంటుంది. రాత్రి చాలా చల్లగా ఉంటుంది. మంచు గడ్డకడుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!