రిచ్ అంటే ఇదేనేమో.. 10 ఏళ్ల బాలిక ధరించే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్ ఖరీదుతో సామాన్యుడు జీవితాంతం హ్యాపీగా బతికేయవచ్చు..

ప్రపంచంలో డబ్బులు ఏమి చేసుకోవాలనిపించేటంత ధనవంతులున్నారు. ఒక పూట తింటే రెండు రోజులు పస్తులు పడుకునే నిరుపేదలున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బులను రకరకాలుగా ఖర్చు చేస్తూ ఉంటారు. కొందరు ఖరీదైన వాహనాలు కొంటె… మరికొందరు నగలు, బట్టలు వంటి ఖరీదైన వస్తువులను కొంటారు. ధనవంతుల పిల్లలు విపరీతంగా ఖర్చు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కాస్టిలీ డిజైనర్ దుస్తులను ధరించి బ్యాగులు , పర్సులతో ఖరీదైన కార్లలో తిరుగుతూ సందడి చేస్తూ ఉంటారు.  అయితే […]

రిచ్ అంటే ఇదేనేమో.. 10 ఏళ్ల బాలిక ధరించే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్ ఖరీదుతో సామాన్యుడు జీవితాంతం హ్యాపీగా బతికేయవచ్చు..
Billionaires Daughter
Follow us
Surya Kala

|

Updated on: Jun 20, 2023 | 12:44 PM

ప్రపంచంలో డబ్బులు ఏమి చేసుకోవాలనిపించేటంత ధనవంతులున్నారు. ఒక పూట తింటే రెండు రోజులు పస్తులు పడుకునే నిరుపేదలున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బులను రకరకాలుగా ఖర్చు చేస్తూ ఉంటారు. కొందరు ఖరీదైన వాహనాలు కొంటె… మరికొందరు నగలు, బట్టలు వంటి ఖరీదైన వస్తువులను కొంటారు. ధనవంతుల పిల్లలు విపరీతంగా ఖర్చు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కాస్టిలీ డిజైనర్ దుస్తులను ధరించి బ్యాగులు , పర్సులతో ఖరీదైన కార్లలో తిరుగుతూ సందడి చేస్తూ ఉంటారు.  అయితే ఇలాంటి లగ్జరీ లైఫ్ ను 10 సంవత్సరాల వయసున్న బాలిక లీడ్ చేస్తూ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

ఈ బాలిక పేరు మూ అబ్రహం. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఆ బాలిక వద్ద ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన వస్తువులు ఉన్నాయి.

మిర్రర్ కథనం ప్రకారం రూ. 3 కోట్ల విలువైన కారులో తిరుగుతుంది. అంతేకాదు రూ. 20 లక్షల విలువ జేసే పర్స్ ఉపయోగిస్తుంది. ఇలాంటి లగ్జరీ బ్రాండ్ కు సంబంధించిన ఉత్పత్తులను ఉపయోగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గూచీ , లూయిస్ విట్టన్ వంటి ఖరీదైన బ్రాండ్లు ఆ యువతి నార్మల్ బ్రాండ్ లెక్క. ఇక ఆ బాలిక ధరించే డిజైనర్ దుస్తులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

61 లక్షల విలువైన దుస్తులు

 మూ అబ్రహం ‘బిలియనీర్స్ డాటర్’ అని పిలుస్తారు. నివేదికల ప్రకారం ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో ఆ బాలిక 61 లక్షల రూపాయల విలువైన దుస్తులు, రూ. 4 లక్షల విలువైన నెక్లెస్, రూ 11 లక్షల విలువైన పర్సును తీసుకుని వెళ్తూ ఉంది. అయితే తమ కూతురు డబ్బు ఖర్చు చేయదని.. కానీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని బాలిక తల్లి చెబుతోంది.

కోటీశ్వరుల కుటుంబం

ఇంత గొప్పగా జీవించే అంత చిన్న అమ్మాయికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అని ఆలోచిస్తున్నారా.. ఆ బాలిక మూ అబ్రహం తల్లిదండ్రులైన ఆడమ్ , ఎమిలీ అబ్రహంలు యుకెలోనే ధనవంతుల కుటుంబాల్లో  లండన్‌లో చాలా దుకాణాలు ఉన్నాయి. వీరి షాప్స్ లో ఖరీదైన విలాసవంతమైన వస్తువులు మాత్రమే అమ్ముతారు. ఈ కుటుంబం బిలియనీర్ ఫ్యామిలీ అని తెలుస్తున్నప్పటికీ.. మొత్తం ఆస్తులు మాత్రం వెల్లడించలేదు అబ్రహం ఫ్యామిలీ..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు