High Speed Bullet Train: రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు.. ఎక్కడంటే?
చైనా కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. తాజాగా మరో ఆవిష్కరణతో చైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలును చైనా అందుబాటులొకి తీసుకొచ్చింది. ఈ రైలు బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణిస్తుందని చైనా రైల్వే శాఖ అధికారలు వెల్లడించారు.