ఇవి శరీరంలో జీవక్రియ రేటును పెంచుతాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి తక్కువగా తింటారు. దీంతో షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరగవు. ఈ డ్రింక్ ఉదయం, సాయంత్రం ఓ గ్లాస్ తాగితే చాలా మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)