ఇది నిజమేనండోయ్..! ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు ఏవి?
ఈ దేశాలు పరిమాణంలో చాలా చిన్నవి. అయినా కూడా కష్టమైన భౌగోళిక స్థానాన్ని కలిగి ఉంటాయి. అక్కడ విమానాశ్రయాలను నిర్మించడంలో ఇదే ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికీ ఆయా దేశాల అందాలను, ప్రత్యేకతను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. కాబట్టి, ఆ దేశాలు, వాటి ప్రత్యేకత ఏమిటి.? విమానాశ్రయాలు లేకపోతే, ప్రజలు అక్కడికి ఎలా చేరుకుంటారు? విమానాశ్రయం జాడ కూడా లేని ఆ దేశాల గురించి తెలుసుకుందాం.