గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కొత్త జోడీని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆర్సీ 16 షూటింగ్‌లో బిజీగా ఉన్న చెర్రీ, ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ జాన్వీ కపూర్‌తో జోడీ కడుతున్నారు. చిరు, శ్రీదేవి జోడీ సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన మ్యాజిక్.. చరణ్, జాన్వీ విషయంలోనూ రిపీట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.