AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Story: తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు.. మలయాళీ సినిమాలకు తీపిగుర్తుగా 2024..

ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతుంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అనుకుంటున్నారు. 2024 అయితే వాళ్ల ఇండస్ట్రీకి తీపిగుర్తుగా నిలిచిపోతుంది. చాలా ఇండస్ట్రీలకు సాధ్యం కాని రికార్డులను మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది సాధించింది. దీనిపైనే ఓ స్పెషల్ స్టోరీ చూద్దామా..?

Prudvi Battula
|

Updated on: Dec 29, 2024 | 2:43 PM

Share
 మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉందిప్పుడు. లెజెండ్‌లో బాలయ్య ఒకడు వాళ్లకు ఎదురెళ్లినా.. వాళ్లకు ఒకడు ఎదురొచ్చినా కేరళ సినిమాల దెబ్బకు మటాష్ అయ్యేలా ఉన్నారు. అంతగా కాసుల వర్షం కురిపిస్తున్నాయి అక్కడి సినిమాలు.

1 / 5
2024లోని తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఆ తర్వాత కూడా అదే దూకుడు చూపించింది మల్లూవుడ్. తెలుగు ఇండస్ట్రీకి పోటీగా 2024లో మలయాళం సినిమాలు కూడా అద్భుతాలు చేసాయి.

2 / 5
అలాగే మంజుమ్మల్ బాయ్స్ 250 కోట్లు.. ప్రేమలు 140 కోట్లు.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం 150 కోట్లు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం 175 కోట్లు.. మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు.. టొవీనో థామస్ అన్వేషిప్పన్ కొండెతుమ్ 50 కోట్లు.. ARM 120 కోట్లు.. ఇలా సాగింది 2024లో మలయాళ ఇండస్ట్రీ దూకుడు.

3 / 5
2024 తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు వసూలు చేసాయి అక్కడి సినిమాలు. టాలీవుడ్‌కు కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. సెకండాఫ్‌లో కల్కి, దేవర, పుష్ప 2 రూపంలోనే మనకు 2500 కోట్లు వచ్చాయి. 

4 / 5
కానీ మలయాళ సినిమాలైతే మొదట్లోనే దుమ్ము దులిపేసాయి. ఎలా చూసుకున్నా 2024 వాళ్లకు తీపిగుర్తుగా మిగిలిపోనుంది. 2025లో కూడా ఇదే కొనసాగితే టాప్ ప్లేస్ కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మలయాళ ఇండస్ట్రీకి.. 

5 / 5
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..

జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!

ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ