AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న తెలుగు అమ్మాయిల్లో డింపుల్ హయాతి ఒకరు. అయితే ఈ తెలుగు హీరోయిన్ కు అదృష్టం ఏ మాత్రం కలిసి రావడం లేదని తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా వరుసగా పరాజయాలే పలకరిస్తున్నాయి.

Basha Shek
|

Updated on: Dec 28, 2024 | 10:04 PM

Share
 కాగా గతేడాది రామబాణం సినిమాలో చివరిసారిగా కనిపించింది డింపుల్ హయాతి. ఇందులో గోపీచంద్ హీరోగా కనిపించాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎక్కడా కనిపించలేదు డింపుల్

1 / 5
ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.  సోషల్ మీడియాలోనూ ఎలాంటి సినిమా అప్డేట్స్ ఇవ్వడం లేదీ అందాల తార

2 / 5
 కాగా ఈ ముద్దుగుమ్మకు ఇటీవలే మేజర్ సర్జరీ జరిగిందట.  దీనివల్ల 30 రోజుల పాటు బెడ్ రెస్ట్ కే పరిమితమైందట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

3 / 5
 హార్మోన్ అసమతుల్యత కారణంగా తాను బాగా బరువు పెరిగిపోయానని, దానివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చింది.

4 / 5
 అయితే ఈ విషయం తెలియక బరువు తగ్గించుకోవడం కోసం, వర్కౌట్ పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడంతో భుజం నొప్పి, కాలి నొప్పి, నడుము నొప్పి తదితర సమస్యలు కూడా డింపుల్ ఎదురయ్యాయట.

5 / 5
Follow Us
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!