నీరు లేకుండా అంగారకుడిపై జీవితం సాధ్యమేనా?

TV9 Telugu

27 November 2024

అమెరికా సైన్యం ప్రపంచంలోని శక్తివంతమైన దళాలలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇందులో చేరాలంటే చాలా కష్టమైన నియమాలు, పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఒక భారతీయుడు అమెరికన్ ఆర్మీలో చేరవచ్చో లేదో తెలుసుకుందాం? ప్రపంచంలోని అనేక దేశాలలో, ఇతర దేశాల నుండి కూడా సైన్యంలో చేర్చుకుంటారు.

మన పొరుగు దేశమైన నేపాల్‌లోని గూర్ఖా సైనికులను భారతదేశంలో నియమించినట్లు, ఇది చాలా కాలంగా జరుగుతోంది.

అదేవిధంగా, ఇతర దేశాల పౌరులు కూడా అమెరికా సైన్యంలో చేరవచ్చు. అయితే అది ఎలానో ఈరోజు తెలుసుకుందాం రండి..

అమెరికా దేశం సైన్యంలో నమోదు చేసుకోవాలనుకునే భారతీయులు అమెరికాలోని గ్రీన్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఒక భారతీయుడికి గ్రీన్ కార్డ్ లేకపోతే అతను అమెరికా దేశంలో నివసిస్తున్నప్పటికీ US ఆర్మీలో భాగం కాలేడు.

శక్తివంతమైన అమెరికా దేశం సైన్యంలో ఎవరైనా చేరాలంటే చక్కటి ఇంగ్లీషు రాయడం, చదవడం, మాట్లాడడం వంటివి కనీస అర్హతలు.

యుఎస్ ఆర్మీ కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన అమెరికన్ డాక్టర్ రాజ్ అయ్యర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.