NTR 31: ఎన్టీఆర్ డ్రాగన్.. ప్రశాంత్ నీల్ మాటలు వింటే గూస్బంప్స్.!
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, తరువాత సలార్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ప్రజెంట్ ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు, నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న చాలా డౌట్స్‌ను క్లియర్ చేశారు. కేజీఎఫ్ సక్సెస్‌తో పాన్ ఇండియా దర్శకుడిగా సెటిల్ అయిన ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాను అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు.