AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా అతన్ని బిజినెస్‌ మెన్‌గా మార్చేసింది..! మహా కుంభమేళాలో డబ్బు సంపాదన

మహాకుంభమేళా ద్వారా ప్రజలు రకరకాలుగా సొమ్ము చేసుకుంటున్నారు. టీ-కాఫీ, తాగునీరు, చిరుతిళ్లు, ఉన్ని బట్టలు సహా అనేక వస్తువులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్ని వ్యాపారాల మధ్య, గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక యువకుడు సూపర్ ఐడియాతో రోజుకు రూ. 8,000 కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. మరి ఆ యువకుడికి ఎలాంటి సూపర్ ఐడియా వచ్చిందో చూద్దాం.

గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా అతన్ని బిజినెస్‌ మెన్‌గా మార్చేసింది..! మహా కుంభమేళాలో డబ్బు సంపాదన
young man earning money at kumbh mela
Jyothi Gadda
|

Updated on: Jan 30, 2025 | 8:34 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు బారులు తీరుతున్నారు. లక్షలు, కోట్లలో వస్తున్న భక్తుల రద్దీతో ప్రయాగ్‌రాజ్‌ వ్యాపార కేంద్రంగా మారింది. ఇక్కడ టీ అమ్మడం ద్వారా చాలా మంది వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహాకుంభమేళా ద్వారా ఎంతో మంది ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. దీంతో పాటు మహాకుంభమేళాకు చేరుకున్న నాగ సాధువులు, వ్యాపారుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనే కొటేషన్ దాదాపు అందరికీ తెలిసిందే..ఓ యువకుడి విషయంలో ఈ మాట అక్షరాల రుజువైంది. ఈన గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో అతడు మహా కుంభమేళాలో తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్లలో వచ్చే భక్తులకు రూపాయి పెట్టుబడి లేకుండా వేప పుల్లలు అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలోనే తాను రూ. 40,000 సంపాదించినట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అందరితో షేర్‌ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదర్శ్ తివారీ అనే వినియోగదారు షేర్ చేసిన వైరల్ వీడియోకు ఇప్పటికే 7 లక్షలకు పైగా వ్యూస్, 40,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. చాలా మంది యువకుడి నిజాయితీని ప్రశంసించారు. అదే సమయంలో అతని విజయం వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: పులి మూత్రం అమ్ముతున్న జూ నిర్వాహకులు.. ఒక్క సీసా ఎంతో తెలుసా..?

ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్

ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు స్కూల్ టీచర్..ఎవరంటే?
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు స్కూల్ టీచర్..ఎవరంటే?
కోడి పందెంలో రూ. కోటిన్నర గెలుచుకున్న రాజమండ్రి వ్యక్తి!
కోడి పందెంలో రూ. కోటిన్నర గెలుచుకున్న రాజమండ్రి వ్యక్తి!
నల్ల నాగుతో నాటకాలు.. తర్వాత జరిగింది ఇదే..!
నల్ల నాగుతో నాటకాలు.. తర్వాత జరిగింది ఇదే..!
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!