Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: 99 శాతం మంది కనిపెట్టలేకపోయారు..! కేవలం 5 సెకన్లలో మీరు కనిపెట్టగలరా..?

ఇవాళ మరో ఆప్టికల్ ఇల్యూషన్ మీకోసం తీసుకొచ్చాను. ఇవాళ్టి మన ఆప్టికల్ ఇల్యూషన్ ని 99 శాతం మంది కనిపెట్టలేకపోయారు. మీరు కనిపెట్టగలరో లేదో చూద్దాం.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మీ బ్రెయిన్ ని యాక్టీవ్ గా చేస్తుంది.

Optical illusion: 99 శాతం మంది కనిపెట్టలేకపోయారు..! కేవలం 5 సెకన్లలో మీరు కనిపెట్టగలరా..?
Optical Illusion
Follow us
Prashanthi V

|

Updated on: Jan 30, 2025 | 7:41 PM

మీరు చూస్తున్న ఈ ఫోటోలో వాష్ రూమ్ లో దాగివున్న ఆటబొమ్మ, కారుని కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ కి కేవలం 5 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఈ సమయంలోనే మీరు కనిపెట్టాలి. పెద్దగా కష్టమైన టాస్క్ ఏమి కాదు. కొంచం కష్టం అంతే. మీరు ఈజీగానే కనిపెట్టగలుగుతారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ముఖ్య ఉద్దేశ్యం మీ కళ్లను, మెదడును శక్తివంతం చేయడమే.

Optical Illusion

మరోసారి శ్రద్ధగా చూడండి. ఈ అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్స్‌ చాలా ఆసక్తిగా సరదాగా కూడా ఉంటుంది. ఈ తరహా పరీక్షలు మన మెదడును విభిన్నంగా ఆలోచించేలా చేస్తాయి. మన కళ్లను ఏకాగ్రతగా పరిశీలించేలా ప్రేరేపిస్తాయి. అందుకే ఇవి కేవలం గేమ్స్ మాత్రమే కాదు. మన దృష్టి, లోతైన గమనించే అలవాట్లను మెరుగుపరిచే సాధనంగా పనిచేస్తాయి.

మీరు చూస్తున్న ఈ ఫోటోలోని వాష్ రూమ్ లో మీకు సాధారణ వస్తువులన్నీ కనిపిస్తాయి. కానీ వాటి మధ్య ఓ చిన్న ఆటబొమ్మ కారు పడిపోయింది. సాధారణంగా ఏదో చూసామా అంటే చూసాము అన్నట్లు చూస్తే కనపడదు. కొంచం ఫోకస్ చేసి చూస్తే ఈజీగా కనపడుతుంది. చాలా ఈజీగానే ఉంటుంది.

ఇంకా కనిపెట్టలేరా..? కేవలం 5 సెకన్ల సమయం మాత్రమే ఉంది. వెంటనే కనిపెట్టండి మీ బ్రెయిన్ హెల్ప్ తీసుకోండి. ఫోకస్ చేయండి. ఐదు లెక్కపెట్టేలోపు కనిపెట్టండి. ఒక్కటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు ఇంకా కనిపెట్టలేదా.. అయితే సరే నిరాశ చెందకండి. నేనే వెతికి పెడుతున్న చూడండి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ లను చూస్తూ ఉండండి.

Untitled Design 2025 01 30t185124.040