Viral Video: రోప్ పుల్లింగ్ గేమ్‌ లో ఒక్క సింహంతో తలపడిన ముగ్గురు బాడీ బిల్డర్స్ .. నెట్టింట్లో వీడియో వైరల్

మీరు తాడు లాగడం గేమ్ ను చూసే ఉంటారు. ఈ గేమ్ లో రెండు సమూహాలు ఏర్పడి వ్యక్తులు రెండు వైపుల నుండి తాడును లాగడానికి ప్రయత్నిస్తారు. ఇందులో పటిష్టంగా బలంగా ఉన్న గ్రూపు మాత్రమే విజయం సాధిస్తుంది.

Viral Video: రోప్ పుల్లింగ్ గేమ్‌ లో ఒక్క సింహంతో తలపడిన ముగ్గురు బాడీ బిల్డర్స్ .. నెట్టింట్లో వీడియో వైరల్
Animal Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 11, 2022 | 1:27 PM

Viral Video: సింహాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన జంతువులుగా పరిగణించబడుతున్నాయి.  అతిపెద్ద జంతువులను కూడా వేటాడే శక్తిని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో సింహం బలం ముందు మానవుల బలం ఎక్కడ సరిపోతుందో ఆలోచించండి. సింహాలు వివిధ రకాల అడవి జంతువులను వేటాడుతూ కనిపించే అనేక వీడియోలను మీరు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. కొన్నిసార్లు చిన్న జంతువులను వేటాడితో.. మరొకొన్ని సార్లు పెద్ద ఏనుగుతో యుద్ధం చేస్తాయి. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది  ఇందులో బోనులో ఉన్న సింహం ముగ్గురు ముగ్గురు బాడీబిల్డర్లతో ఒక గేమ్ ను ఆడుతుంది.

మీరు తాడు లాగడం గేమ్ ను చూసే ఉంటారు. ఈ గేమ్ లో రెండు సమూహాలు ఏర్పడి వ్యక్తులు రెండు వైపుల నుండి తాడును లాగడానికి ప్రయత్నిస్తారు. ఇందులో పటిష్టంగా బలంగా ఉన్న గ్రూపు మాత్రమే విజయం సాధిస్తుంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో కూడా అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. ఈ రోప్ పుల్లింగ్ గేమ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఇందులో ఒకవైపు ముగ్గురు బాడీబిల్డర్ తరహా వ్యక్తులు ఉండగా.. మరోవైపు ఒకే సింహం నిలబడి ఉంది.  ఇరు వర్గాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. బాడీబిల్డర్లు తాడును బలవంతంగా లాగడానికి ప్రయత్నిస్తున్నారు. వారి బలం అంతా సింహం ముందు విఫలమయింది. చివరికి, ఆ ముగ్గురు బాడీబిల్డర్లు మృగరాజు బలం ముందు మోకరిల్లారు.

ఇవి కూడా చదవండి

మృగరాజు, మానవుల మధ్య జరిగిన ఈ ప్రత్యేకమైన గేమ్ వీడియో @TansuYegen అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4.9 మిలియన్లు వ్యూస్ ను సొంతం చేసుకోగా లక్ష మంది లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన ఆటను చూసిన నెటిజన్లు మృగరాజు బలానికి ఫిదా అయ్యారు.  అంతేకాదు ఒక వ్యక్తి సింహానికి చిక్కితే.. అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే సింహాలతో ఆటలు ఆడుతూ..  ఎంగేజ్ చేసే తప్పు ఎప్పుడూ చేయకూడదని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ