AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి సందడి షురూ.. మోగనున్న భాజాలు.. శ్రావణమాసంలో ముహూర్తాలే ముహూర్తాలు..

కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిలకు కళ తప్పింది. బందుమిత్రులు, స్నేహితులతో ఎంతో కళకళలాడాల్సిన కళ్యాణ వేదికలు గత రెండెళ్లుగా బోసిపోతున్నాయి.

పెళ్లి సందడి షురూ.. మోగనున్న భాజాలు.. శ్రావణమాసంలో ముహూర్తాలే ముహూర్తాలు..
Wedding
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2021 | 9:47 AM

Share

కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిలకు కళ తప్పింది. బందుమిత్రులు, స్నేహితులతో ఎంతో కళకళలాడాల్సిన కళ్యాణ వేదికలు గత రెండెళ్లుగా బోసిపోతున్నాయి. కేవలం వధువు, వరుడు కుటుంబాల మధ్య మాత్రమే పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభమవడంతో శుభకార్యాలు చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. గత ఐదు నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన వివాహాది శుభకార్యాలను పూర్తి చేసేందుకు ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో కళ్యామ మండపాల వైపు ఆసక్తి పెరుగుతుంది.

హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసంకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో అమ్మవార్లను పూజిస్తూ.. వ్రతాలు… ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా.. ఈ నెలలో వివాహలు అధిక సంఖ్యలో జరుగుతుంటాయి. ఈనెల 9 నుంచి శ్రావణం ప్రారంభమైంది. దీంతో తమ పిల్లల వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మాసంలో ముహుర్తాలు ఎక్కువగా ఉండడంతో… పెళ్లిలకు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటి నుంచి ఫ్లవర్‌ డెకరేషన్, భజంత్రీలు, వంట మాస్టర్స్, ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు డిమాండ్ పెరిగిపోయింది. అటు కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్‏కు ఇప్పటినుంచే రిజర్వ్ చేసుకుంటున్నారు. దీంతో శ్రావణ మాసం పెళ్లి సందడి కనిపిస్తోంది.

శుభ ముహూర్త తేదీలు.. ఈ నెలలో పెళ్లిలకు అనువుగా ఉన్న ముహుర్తాలు.. 12, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 సెప్టెంబర్ 1వ వరకు ఉన్నాయి. ఇందులో 14వ తేదీ స్వాతీ, 16న అనురాధ, 18న ఏకాదశి, మూల 21న శ్రవణా, 25న ఉత్తరాభద్ర 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 5 వరకు శుభముహూర్తాలు లేవు. ఆ తర్వాత అక్టోబర్ 7, 8,10 15, 16, 17, 20, 21, 23, 24, 31న ముహూర్తాలు ఉన్నాయి. నవంబర్‌ (కార్తీక మాసం)లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు, డిసెంబర్‌ మార్గశిరమాసంలో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో ముహూర్తాలు వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈనెల 27వ తేదీ వరకు పలు తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.

Also Read: Vishwak Sen: పాగల్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో విశ్వక్ సేన్ సంచనల వ్యాఖ్యలు.. లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా అంటూ…

Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. మాస్ కాంబో అదిరిపోవాల్సిందే అంటున్న అభిమానులు..

Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. యూవర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న హీరో..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!