Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. మాస్ కాంబో అదిరిపోవాల్సిందే అంటున్న అభిమానులు..

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత..

Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. మాస్ కాంబో అదిరిపోవాల్సిందే అంటున్న అభిమానులు..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2021 | 9:04 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత.. గోపిచంద్ మలినేని డైరెక్షన్‏లో ఓ సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్‏తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. NBK107 సినిమాలు పూర్తిగా ఊర మాస్ రాంజ్‏లో ఉండబోతుందన్నలుగా టాక్ వినిపిస్తోంది.ఇటీవల మస్ మాహరాజా రవితేజ, శ్రుతిహాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన గోపిచంద్ ఇప్పుడు బాలయ్య సినిమాను మరో రేంజ్‏లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మి నటిస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్ బయటకు వచ్చింది. ఇందులో బాలయ్యకు ప్రతినాయకుడిగా నేషన్ల అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన నటనతో తెలుగులో భారీ ఫాలోయింగ్ అందుకున్న విజయ్ సేతుపతి మరోసారి.. విలన్ పాత్రలో #NBK107లో బాలయ్యను ఢికొట్టబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో బజ్ ఉంది. దీంతో బాలయ్య, మక్కల్ సెల్వన్ అభిమానులు వీరిద్దరీ కాంబోపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య అఖండ మూవీ షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత #NBK107 సెట్స్ పైకి వెళ్లనుంది. అఖండలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Vishwak Sen: పాగల్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో విశ్వక్ సేన్ సంచనల వ్యాఖ్యలు.. లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా అంటూ…

Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. యూవర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న హీరో..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..