Telangana Crime: తాగిన మైకంలో ప్రాణ స్నేహితుడి హత్య! అనాథలైన చిన్నారులు..

వారిద్దరూ ప్రాణ స్నేహాతులు.. ప్రతి రోజు కలుసుకుంటారు. ఈ ఇద్దరి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. ప్రతి రోజు కలిసి మెలిసి తిరుగుతారు. ఐతే ఈ ఇద్దరికి తాగుడు అలవాటు ఉంది. తగిన మత్తులో స్నేహితులిద్దరూ గొడవ పడ్డారు. చిన్నపాటి గొడగా ప్రారంభమై ఆ తర్వాత అది హద్దులు దాటింది. దీంతో తాగిన మైకంలో ఒకరు మరొకరిని హత్య చేశారు. దీంతో మృతి చెందిన స్నేహితుడి పిల్లలు అనాథలుగా మిగిలారు. తప్పు తెలుసుకున్న నిందితుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి..

Telangana Crime: తాగిన మైకంలో ప్రాణ స్నేహితుడి హత్య! అనాథలైన చిన్నారులు..
Nagaraju
Follow us
G Sampath Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Aug 15, 2023 | 1:37 PM

కరీంనగర్, ఆగస్టు 15: వారిద్దరూ ప్రాణ స్నేహాతులు.. ప్రతి రోజు కలుసుకుంటారు. ఈ ఇద్దరి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉంటాయి. ప్రతి రోజు కలిసి మెలిసి తిరుగుతారు. ఐతే ఈ ఇద్దరికి తాగుడు అలవాటు ఉంది. తగిన మత్తులో స్నేహితులిద్దరూ గొడవ పడ్డారు. చిన్నపాటి గొడగా ప్రారంభమై ఆ తర్వాత అది హద్దులు దాటింది. దీంతో తాగిన మైకంలో ఒకరు మరొకరిని హత్య చేశారు. దీంతో మృతి చెందిన స్నేహితుడి పిల్లలు అనాథలుగా మిగిలారు. తప్పు తెలుసుకున్న నిందితుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించి లొంగిపోయాడు. కరీంనగర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కరీంనగర్ జిల్లా రేకుర్తిలో దారుణహత్య జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మాటామాటా పెరిగి హత్యకు దారి తీసిన ఘటన విషాదం రేపింది. రేకుర్తికి చెందిన మావురం నాగరాజు, అతని ఇంటికెదురుగా ఉంటున్న ఆటో డ్రైవర్ అజయ్ ఇద్దరూ స్నేహితులు. నాగరాజు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈరోజు ఉదయం మందు పార్టీ చేసుకుంటున్న తరుణంలో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యా ఏదో మాటా మాటా పెరగడంతో అజయ్ బీరు సీసా పగులగొట్టి నాగరాజును పొడిచాడు. అప్పటికే రెండుమూడు పోట్లు పడ్డ నాగరాజు అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో నాగరాజును ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించినా లాభం లేకపోయింది. నాగరాజు మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

నాగరాజు భార్య శాతవాహన యూనివర్సిటీలో సబ్ స్టాప్ పని చేస్తోంది. కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. నిందితుడు అజయ్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నాగరాజు బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించారు. తనకు తండ్రి కావాలంటూ రోధించింది. అజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అజయ్ తల్లిదండ్రులే నాగరాజును ఆసుపత్రికి తీసుకెళ్లారు. బతికించడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఇటీవల మద్యం మత్తులో హత్య చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..