Telangana: చిన్న ఐడియాతో 20 ఏళ్ల సమస్యకు చెక్.. కోతుల బెడదకు మొండికుంట గ్రామస్తుల అద్భుత పరిష్కారం..

Solar Power Fencing: ఒకే ఒక్క చిన్న ఐడియా ఆ గ్రామాన్నే మార్చేసింది. 20ఏళ్ల సమస్యకు చిటికెలో చెక్‌పెట్టి వాటెన్‌ ఐడియా సర్‌జీ అనిపించుకుంటున్నారు ఆ గ్రామస్తులు. ఇంతకీ ఏంటా ఐడియా? అసలేం చేశారో చూడండి.

Telangana: చిన్న ఐడియాతో 20 ఏళ్ల సమస్యకు చెక్.. కోతుల బెడదకు మొండికుంట గ్రామస్తుల అద్భుత పరిష్కారం..
Monekys Mondikunta
Follow us
Venkata Chari

|

Updated on: Feb 23, 2023 | 5:35 AM

Mondikunta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంటలో కోతుల బెడదకు ఒకే ఒక్క చిన్న ఐడియాతో చెక్‌ పెట్టారు గ్రామస్తులు. 20ఏళ్లుగా వేధిస్తోన్న సమస్యను చిటికెలో పరిష్కరించుకున్నారు. కిష్కిందకాండతో అశ్వాపురం, బూర్గంపాడు మండలాలు విలవిల్లాడిపోయేవి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కోతుల గుంపు చేసే యాగితో విసిగిపోయారు జనం. మొండికుంట గ్రామంలో కోతుల అరాచకం మరీ ఎక్కువగా ఉండేది.

అయితే, ఒకే ఒక్క చిన్న ఐడియా ఆ గ్రామంలో పరిస్థితినే మార్చేసింది. టెక్నాలజీ సాయంతో కోతుల బెడదకు చెక్ పెట్టారు. సోలార్‌ విద్యుత్‌ ఫెన్సింగ్‌తో కోతుల గుంపులకు అడ్డుకట్ట వేశారు గ్రామస్తులు. ఇంటి చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు.

సోలార్‌ ఫెన్సింగ్‌తో ఎలాంటి ప్రాణాపాయం ఉండదంటున్నారు మొండికుంట గ్రామస్తులు. సోలార్‌ ఫెన్సింగ్‌తో చిన్నపాటి షాక్‌ తగులుతుందని, దాంతో, కోతులు తమ గ్రామం వైపే రావడం లేదని చెబుతున్నారు. మొండికుంట గ్రామస్తుల ఐడియా చుట్టుపక్కల గ్రామాలను సైతం ఆకట్టుకుంటోంది. వాటెన్‌ ఐడియా సర్‌జీ అంటున్నారు. కోతుల బెడద నుంచి బయటపడేందుకు సోలార్‌ ఫెన్సింగ్‌ను ఆశ్రయిస్తున్నారు మిగతా గ్రామాల ప్రజలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో