Telangana: సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు.. ఎందుకో తెలుసా?

ఓ వ్యక్తి సెల్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. తనను గుర్తుతెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని భయపడి సెల్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు వీరంగం సృష్టించాడు. బంధువులు నచ్చజెప్పడంతో టవర్‌పై నుంచి ఆ వ్యక్తి కిందికి దిగాడు.

Telangana: సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు.. ఎందుకో తెలుసా?
Man Climbed The Cell Tower In Peddapali
Follow us
G Sampath Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 04, 2024 | 9:49 AM

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తి సుల్తానాబాద్‌లోని శ్రీవాణి కాలేజీ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనను ఎవరో వెంబడిస్తున్నారని, తనను చంపేందుకు కుట్రపన్నారని ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి, టవర్‌పై కూర్చున్న వ్యక్తిని దిగాలని నచ్చజేప్పే ప్రయత్నిం చేశాడు. ఆయన ఆ వ్యక్తి కిందికి దిగపోవడంతో ఎస్సై తన బంధువులకు ఫోన్ చేసి రప్పించాడు. బంధువులు వచ్చి కిందకు దిగాలని కోరడంతో వెంటనే దిగేసాడు. రాకేష్‌ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాకేష్ ప్రాణ భయంతో ఊరి విడిచి వెళ్లిపోయాడని అతనిపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైనట్లు తెలిసింది.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!