AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aghori matha: మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న పేరు..అఘోరీమాత.. తాను సనాతనధర్మ రక్షణ కోసం వచ్చానని అఘోరీమాత చెప్పుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షించింది.ఈ అఘోరీ అందరీ అఘోరీలా కాకుండా ఓ ఐఫోన్, ప్రత్యేకంగా ఓ స్పెషల్ కారు కూడా ఉంది. తాజాగా ఆమె గూర్చి ఓ ఆప్డేట్ వచ్చింది.

Aghori matha: మళ్లీ అఘోరీమాత హల్చల్..కారులో అక్కడ ప్రత్యేక్షం..?
Aghori Matha Car
Velpula Bharath Rao
|

Updated on: Nov 04, 2024 | 10:33 AM

Share

తెలంగాణలో  అఘోరీమాత హల్ చల్ చేస్తుంది. యూట్యూబ్‌లో అఘోరీమాత వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అన్నీ యూట్యూబ్ ఛానళ్లు కూడా ఆమెపై ఫోకస్ పెట్టాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అఘోరీమాత ప్రత్యక్షమైంది. కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా దోర్నాల వైపు  అఘోరీమాత కారువెళ్లింది. అది చూసిన కొందరు యువకులు ఆమె కారును వెంబడించి అఘోరీమాతను వీడియో తీశారు. నేడు కార్తీకమాస సోమవారం కావడంతో శ్రీశైలం వెళ్ళి ఉండొచ్చు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  అఘోరీమాత ఈ నెల 1న ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us