LPG: ఇకపై వారికి నో సబ్సిడీ..! కఠిన రూల్స్ తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం
గృహ వినియోగ ఎల్‌పీజీ సబ్సిడీ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ వర్తించదు. పెట్రోలియం కంపెనీలు SMS హెచ్చరికలు పంపిస్తున్నాయి. డిజిటల్ ధృవీకరణతో అర్హులను గుర్తించి, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం చేరేలా చూడటం ఈ మార్పుల లక్ష్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
