తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Tamil Nadu CM Vijay) ప్రమాణస్వీకారం చేయడంపై సినీ నటి త్రిష తన ఆనందాన్ని పంచుకున్నారు. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఈ విజయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. వెండితెరపై తన జోడీగా ఎన్నో విజయాలు అందించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ప్రజానాయకుడిగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.