కోడి గుడ్లు , కోళ్లు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ కోడి, కోడి గడ్డు అనేది తెలుసు. అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా?
కంగా చెప్పాల్సిన పని లేదు.
కోళ్లు
కోళ్లలో అనేక రకాలు ఉంటాయి. నాటు కోడి, బాయిలర్ కోడి, చీమ కోడి, జుట్టు కోడి ఇలా అనేక రకాల కోళ్లు ఉంటాయి.
కంగా చెప్పాల్సిన పని లేదు.
అనేక రకాల కోళ్లు
ఇక దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కోళ్ల మాంసం చాలా రుచిగా ఉంటుంది. కొన్ని కోళ్లు మాత్రం గుడ్లు బాగా పెడతాయి.
కంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రత్యేకతలు
అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇన్ని కోళ్లల్లో ఏ కోడి ఎక్కువగా గుడ్లు పెడుతుందో, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
కంగా చెప్పాల్సిన పని లేదు.
ఎక్కువ గుడ్లు పెట్టే కోళ్లు
అన్ని కోళ్ల కంటే లేయర్ జాతికి చెందిన కోళ్లు అత్యధికంగా గుడ్లు పెడతాయంట. వైట్ లెగ్ హార్న్ ఇవి గుడ్ల ఉత్పత్తికి రాణి అంటారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
లేయర్ జాతి కోళ్లు
ఈ కోళ్లు దాదాపు సంవత్సరానికి 280 నుంచి 320 గుడ్లు పెడుతుదంట. తక్కువ ఆహారం తీసుకొని ఈ కోళ్లు ఎక్కువ గుడ్లు పెడతాయంట.
కంగా చెప్పాల్సిన పని లేదు.
280 నుంచి 300
ముఖ్యంగా రోజుకు ఒక గుడ్డు తప్పకుండా పెడుతుందని చెబుతున్నారు నిపుణులు. కానీ వీటి గుడ్ల పరిమాణం కాస్త చిన్నదిగా ఉంటుందంట.
కంగా చెప్పాల్సిన పని లేదు.
రోజుకు ఒక గుడ్డు
ఇక రెండవ స్థానంలో రోడ్ ఐలాండ్ రెడ్ కోళ్లు ఉన్నాయంట. ఇవి కూడా అత్యధికంగా గుడ్లు పెడతాయని చెబుతున్నారు నిపుణులు.
కంగా చెప్పాల్సిన పని లేదు.