చెట్టు నిండా గులాబీలే..ఈ చిట్కాలు పాటిస్తే గులాబీ చెట్టు విరగబూయడమే!

samatha

10 may 2026

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండటం చాలా మంది. ఇది ఇంటిలోనికి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.

వాస్తు

ఇక ఎవరి ఇంటి ముందు అయితే చెట్టు నిండా గులాబీలు పూసి ఉంటుందో, వారికి అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఎరుపు రంగు గులాబీలు మందారాలు చాలా ఇష్టం.

చెట్టు నిండా గులాబీలు

అందువలన ఇంటి ముందు చెట్టు నిండా పూలు పూసి ఉంటే అదృష్టం కలిసి వస్తుందని అంటారు. కానీ కొంత మంద ఇంటిలో గులాబీ మొక్కలు వేపుగా ఉన్నా సరిగ్గా పూలు పూయవు.

అదృష్టం కలిసి రావడం

అయితే గులాబీ మొక్క చెట్టు నిండుగా విరగబూయాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి అని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవో చూద్దాం.

అద్భుతమైన చిట్కాలు

గులాబీ మొక్కకు ప్రతి రోజూ తప్పకుండా ఎండ తగలాలి. దాదాపు ఆరుగంటలు ఎండ తగిలితేనే చెట్టు నిండా పూలు పూస్తాయంట.

ఆరు గంటల ఎండ

అదే విధంగా మొక్క వేపుగా పెరిగే కొద్ది కత్తిరింపులు చేపట్టాలి. అప్పుడే మొగ్గలు ఎక్కువగా వచ్చి, పూలు ఎక్కువగా పూస్తాయి.

కత్తిరింపులు

అలాగే బియ్యం కడిగిన నీళ్లు గులాబీ మొక్కకు ఉదయాన్నే తప్పకుండా పోయాలి. దీని వలన చీడ పీడ తొలిగి పోయి పూలు బాగా పూస్తాయి.

బియ్యం కడిగిన నీళ్లు పోయడం

అదే విధంగా సరైన విధంగా నీళ్లు పోయడం, అరటి తొక్కల పొడి, టీ పొడి, కోడి గుడ్డు పెంకులు దంచి వేయడం, ఆవు పేడ వేయడం వలన మొక్క విరుగ బూస్తుంది.

నీళ్లు పోసే విధానం