రాధికా ఏంటీ ఈ అందాల గోల..  కంటి  చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..

samatha

06 may 2026

అందాల ముద్దుగుమ్మ  టాలీవుడ్ క్రేజీ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.

నేహా శెట్టి

ఈ ముద్దుగుమ్మ మెహబూబ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ,  ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

మెహబూబా

దీంతో ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా సిద్దు జొన్నల గడ్డ సరసన డీ టిల్లు మూవీలో నటించి మెప్పించింది.

సినిమాలు

ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ నటనకు, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ పడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

డీజే టిల్లు

ఈ ముద్దుగుమ్మ డిజీ టిల్లు మూవీలో రాధిక పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇక ఈ సినిమాత తర్వాత నేహా శెట్టి కంటే రాధి అనగానే ఎక్కువగా గుర్తు పడుతున్నారు. అంతలా ఆకట్టుకుంది.

రాధిక పాత్ర

 డిజే టిల్లు తర్వాత ఈ అమ్మడుకు చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించింది. కానీ  అవి ఎవీ అంతగా గుర్తింపు తీసుకరాలేదు.

అవకాశాలు

ఇక ఈ సినిమా తర్వాత డీజే టిల్లు స్క్వేర్ మూవీలో కూడా నటించి, కాసేపు కనిపించి అలరించి. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

సోషల్ మీడియా

ఎప్పుడూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్