చాణక్య నీతి : ప్రతి సారి ఇతరుల నుంచి అప్పు తీసుకుంటున్నారా?
samatha
02 may 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో మంచి విషయాలను తన నీతి శాస్త్రం పుస్తకం ద్వారా తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు బంధాలు , బాంధవ్యాలు, స్త్రీ , పురుషులు, డబ్బు గురించి తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా ఆర్థిక సమస్యల గురించి కూడా చాలా బాగా తెలియజేశారు.
బంధాలు, బంధుత్వాలు
అయితే చాణక్యుడు అప్పులు చేసే అలవాటు గురించి చెబుతూ, ఒ వ్యక్తి అలవాటు, ఆలోచన విధానమే, ప్రతిష్టను దెబ్బ తియ్యడం కాకుండా, ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపుతుందో తెలిపారు.
అప్పులు చేయడం
ఈ మధ్య కాలంలో చాలా మంది సంపాదించేది తక్కువ, అవసరానికి ఇతరులపై చేయిచాచడం ఎక్కవ అయిపోయింది. పదే పదే అప్పులు చేసే వ్యక్తుల గురించి చాణక్యుడు ఏం చెప్పాడో చూద్దాం.
చేయి చాచడం
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రతి సారి ఎప్పుడు అయితే అప్పులు తీసుకుంటాడో, అతనికి కష్టపడే తత్వం, ఆత్మ విశ్వాసం పూర్తిగా క్షీణిస్తుందంట.
ఆత్మ విశ్వాసం
అదే విధంగా ఇతరుల నుంచి పదే పదే డబ్బు అప్పుగా అడిగి తీసుకోవడం వలన ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది.
మానసిక ఒత్తిడి
అంతే కాకుండా ఒక వ్యక్తి పదే పదే అప్పులు చేయడం, ఇతరులపై ఆధారపడటం వలన అది సమాజంలో వారి ప్రతిష్టను దెబ్బతీస్తుంది.
ప్రతిష్టను దెబ్బతియ్యడం
అంతే కాకుండా ఆర్థికంగా బలంగా మారాలి అంటే ఇతరుల నుంచి అప్పు తీసుకోకూడదు, ఇది అలవాటు అయితే అది మీకు సమస్యలను తీసుకొస్తుంది.