పెరుగు మంచిదే.. కానీ వీటితో కలిపి తిన్నారో, మీ కథ కంచికే!
samatha
10 may 2026
పెరుగు ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా పెరుగు తింటారు, కొందరు మజ్జిగ
చేసుకొని తాగుతుంటారు.
పెరుగు
ఇక పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక సమస్యల నుంచి ఇది రక్షిస్తుంద
ి.
పోషకాలు
ముఖ్యంగా చాలా మంది సమ్మర్‌లో పెరుగు ఎక్కువగా తింటారు. ఇది శరీరంలో ఉన్న వేడిని తగ్గించి, డీ హైడ్రేషన్, అలసట, నీరసాన్ని తగ్గిస
్తుంది.
వేసవి
అయితే పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి అస్సలే పెరుగు తినకూడదాంట. అవి ఏవో చూద్దాం.
కలసి తినకూడని పదార్థాలు
అయితే పెరుగు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి అస్సలే పెరుగు తినకూడదాంట. అవి ఏవో చూద్దాం.
కలసి తినకూడని పదార్థాలు
పెరుగును ఎప్పుడూ కొన్ని రకాల పండ్లతో కలిపి తినకూడదంట. ముఖ్యంగా మామిడి, నారింజ, పైనాపిల్ పండ్లతో కలిపి తినడం వలన జీర్ణ సమ
స్యలు వస్తాయి.
పండ్లు
అదే విధంగా చేపలు, మాంసాహారంతో కలిపి పెరుగు తినడం వలన ఇది అలెర్జీ, కడుపు ఉబ్బరం వంటి అనేక ఇబ్బందులకు కారణం అవుతుందంట.
చేపలు, మాంసాహారం
అంతే కాకుండా పాలు, పెరుగు రెండూ కూడా కలిపి తింటే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందంట. ముఖ్యంగా కడుపు నొప్పి సమస్యలు వస్
తాయంట.
పాలు పెరుగు
అంతే కాకుండా, వేయించిన ఆహారాలు, పూరీలు, మిర్చీల లాంటి వాటితో పెరుగు కలిపి తినడం వలన ఇది నీరసం, బరువు పెరగడం సమస్యలకు దారి
తీస్తుంది.
పూరీ, మిర్చీ
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..