ఆనాటి తార ఈనాడు ఇలా.. మీనా బ్యూటిపుల్ ఫొటోస్!

samatha

10 may 2026

టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మీన

ఒకప్పుడు అగ్రహీరోల సరసన నటించి, వరసగా సినిమాలు చేసి, స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

అగ్రహీరోలు

తన అందం , అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకొని, తనకంటూ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

అందం, అభినయం

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ చిన్నది సీతారత్నం గారి మనవరాలు మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

చైల్డ్ ఆర్టిస్ట్

ఈ సినిమాతోనే చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వరసగా అవకాశాలు దక్కిచుకుంది.

సితారత్నం మనవరాలు

ముఖ్యంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది.  ఇప్పుడు ఈ నటి సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

స్టార్ హీరోల సరసన

తల్లి పాత్రలు, పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

సెకండ్ హిన్నింగ్స్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా సింపుల్ లుక్‌ల ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్