వాల్‌నట్స్‌తో ఊహించని లాభాలు.. ఎప్పుడు తినాలో తెలుసా?
samatha
11 may 2026
వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కంగా చెప్పాల్సిన పని లేదు.
వాల్‌నట్స్
వాల్‌నట్స్ లో ఓమెగా 3, ఫ్యాటీ ఆమ్లాలు, మిటమిన్ ఇ, మెగ్నీషీయం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని తినమని రికమండ్ చేస్తారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
అయితే వాల్‌నట్స్ తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా వీటిని ఏ సమయంలో తింటే ఎక్కుల లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.
కంగా చెప్పాల్సిన పని లేదు.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన వీటిని తప్పకుండా ఉదయం పరగడుపున తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయంట.
కంగా చెప్పాల్సిన పని లేదు.
పరగడుపున
ముఖ్యంగా వాల్‌నట్స్ నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.
నానబెట్టి తీసుకోవడం
అయితే వీటిని డైరెక్ట్‌గా తీసుకోవడం కంటే రాత్రి మొత్తం నానబెట్టి ఉదయాన్నే పరగడపున తినాలంట. దీని వలన జీర్ణక్రియ అద్భుతంగా పని చేస్తుంది.
రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం
అంతే కాకుండా ఇలా నానబెట్టిన వాల్‌నట్స్ ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. మెదడు పనితీరుకు దోహదం చేస్తుంది.
శరీరానికి కావాల్సిన శక్తి
అంతే కాకుండా కడుపు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యలను తగ్గించి, తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది.