AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫీల్ యువర్ లవ్.. మీరు ఎంచుకునే హార్ట్ సిబలే మీ నిజమైన ప్రేమను తెలియజేస్తుంది!

ప్రేమ రెండు అక్షరాలే , కానీ ఇది రెండు హృదయాల నిశ్శబ్దపు చప్పుడు. ఇక ప్రేమను ఒకొక్కరూ ఒక్కో విధంగా వ్యక్త పరుస్తుంటారు. ఇక ప్రేమ ప్రతి ఒకరికీ ఒకేలా వర్తించదు. ఒకొక్కరిపై ఒక్కో విధంగా తమ ప్రేమను చూపెడతారు. అంతే కాకుండా ప్రేమ ఎక్కడ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేరు. కొంత మంది కుటుంబంపై అధిక ప్రేమను కనబరుస్తారు, మరి కొంత మంది భాగస్వామి, ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయి. ఇలా ఒకొక్కరిపై ఒక్కో విధంగా ప్రేమను వ్యక్త పరుస్తారు. అయితే చాలా మంది బంధంలో ఉన్నప్పుడు తన ప్రేమ నిజమైన దేనా అనే సందేహంలో ఉంటారు. కాగా ఇప్పుడు మనం అసలు ప్రేమను ఎలా తెలుసుకోవాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 12, 2026 | 9:51 AM

Share
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమలో మీ భావోద్వేగాలను వ్యక్తపరిచే ఓ ఇంట్రస్టింగ్ వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. అందులో నాలుగు హార్ట్ సింబల్స్ ఉన్నాయి. అందులో మీరు ఎంచుకునే సింబల్ మీ ప్రేమను, భావోద్వేగాన్ని వెల్లడిస్తుంది.

1 / 5
ఆల్ ఇన్ వేలిముద్ర : మీరు వేలి ముద్రలు ఉన్న హార్ట్ సింబల్‌ను ఎంచుకున్నారో, అది మీ గుండెకు సంబంధించిన గుర్తు, వీరు అనవసరమైన సంబంధాలను ఇష్టపడరు. వీరు వ్యక్తి నిజాయితీ, నిబద్ధతకు ప్రాముఖ్యతను ఇస్తారు. ఇలాంటి వ్యక్తులు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే తమకు తోడుగా ఉండే వారిని ఎంచుకుంటారు. అలాగే వీరి ప్రేమ చాలా నిజాయితీతో కూడినది, వీరు ఒకసారి  ఒకరిని ఇష్టపడితే వారితో శాశ్వతమైన బంధం ఏర్పరుచు కుంటారు.

2 / 5
హార్ట్ సింబల్ రెండు ఎవరు ఎంచుకుంటారో, భావోద్వేగంగా చాలా దృఢంగా ఉంటారు.  వీరు భాగస్వామికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అంతే కాకుండా ప్రతి విషయాన్ని లోతుగా అనుభూతి చెందుతారు. ఇలాంటి వ్యక్తులు తమ భావోద్వేగాలను వ్యక్త పరచడానికి ఇష్టపడరు. అలాగే వీరు తమ ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరుస్తూ ఉంటారు.

3 / 5
హార్ట్ సింబల్ 3ని ఎంచుకుంటే, వారు ప్రేమలో నిబద్ధత, నిజాయితీని కలిగి ఉంటారు. వీరు భావోద్వేగ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వీరు ప్రేమలో ఎక్కువగా విఫలం చెంది ఉంటారు. అనేక గాయాలు వీరిని బాధించి ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూరే వీరిలో గొప్ప శక్తిని అందిస్తుందంట.  కానీ వీరు ఒకసారి ప్రేమలో పడితే ఆ ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారంట.

4 / 5
హార్ట్ సింబల్ 4 :  ప్రకాశవంతమైన హార్ట్ సింబల్ ఎంచుకునేవారు చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు. వీరు తమ ప్రేమను భాగస్వామికి మాత్రమే కాకుండా, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా సమానంగా పంచుతారు. అందరితో కలివిడిగా ఉంటూ, ఆనందంగా ఉంటారు. ఇలాంటి వేరు అన్నింటికంటే ప్రేమకు, బంధాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు.  అంతే కాకుండా భావోద్వేగ పరంగా చాలా దృఢంగా ఉంటారు.

5 / 5
Follow Us
శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే

ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే..

ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి సమస్యలే

ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి

ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య

బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..

ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు

ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..

షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై అన్నీ ఆఫర్లు బంద్..

రోహిత్ ఔట్.. సందిగ్ధంలో కోహ్లీ ప్లేస్.. బాంబ్ పేల్చిన గంభీర్..?