చాణక్య నీతి: ఈ రకమైన స్త్రీలు పురుషులను తమ వలలో చిక్కుకునేలా చేస్తారు!

samatha

12 may 2026

అత్యంత తెలివైన వారిలో ఆచార్య చాణక్యుడు ఒకరు. ఈయన బంధాలు, భావోద్వేగాలు, ప్రేమకు సంబంధించిన గురించి  ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది. కంగా చెప్పాల్సిన పని లేదు.

చాణక్యుడు

అదే విధంగా ఆయన స్త్రీ పురుషుల స్వభావం గురించి పరిశీలనలు చేసి, ఎలాంటి స్త్రీలు పరుషులను ఆకట్టుకోవాలి అనుకుంటారో తెలియజేయడం జరిగింది. కంగా చెప్పాల్సిన పని లేదు.

స్త్రీ,పురుషుల స్వభావం

ముఖ్యంగా కొంత మంది స్త్రీలు తమ స్వార్థపు ప్రయోజనాలతో పురుషులను వలలో వేసుకోవాలని చూస్తారంట. ఇంతకీ వారు ఎవరో చూద్దాం. కంగా చెప్పాల్సిన పని లేదు.

కొందరు స్త్రీలు

చాణక్యుడి ప్రకారం, భర్తతో గానీ ,మరే ఇతర వ్యక్తితో గానీ ఎప్పటికీ సంతృప్తి చెందని వారు, కొంత బంధం కోసం ఎదురు చూస్తారంట. కంగా చెప్పాల్సిన పని లేదు.

బంధంలో అసంతృప్తి

ఈ క్రమంలోనే వారు నకిలీ నవ్వు నటిస్తూ, తీయని మాటలతో, కపటపు నవ్వులతో అందరినీ ఆకట్టుకుంటారంట. ముఖ్యంగా ప్రతి పురుషుడిపై వారు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కంగా చెప్పాల్సిన పని లేదు.

నకిలీ నవ్వు

ముఖ్యంగా పురుషులు వారి పట్ల ఆకర్షితులు అవ్వాలని, తమకు ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నం చేస్తారంట. కంగా చెప్పాల్సిన పని లేదు.

తమకే ప్రాధాన్యత

అదే విధంగా ఎప్పుడూ విచారంగా కనిపించడం చేస్తారు. దీని వలన పురుషులు సానుభూతితో తమకు దగ్గర అవుతారని వారు ఎప్పుడూ నిస్సహాయంగాఉంటారు. కంగా చెప్పాల్సిన పని లేదు.

సానుభూతి

అంతే కాకుండా పురుషులను తమ వలలో వేసుకోవడానికి ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం ఏదైనా చేస్తారు. కంగా చెప్పాల్సిన పని లేదు.

అందరి దృష్టిని ఆకర్షించడం