Telangana: ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జలాలు రగడ ఫీక్స్ చేరింది. ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం చెలరేగింది. నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌లో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. నీటి నిల్వలను ఏపీ పూర్తిగా వినియోగించుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.

Telangana: ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Krishna River
Follow us

|

Updated on: Apr 20, 2024 | 9:30 AM

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జలాలు రగడ ఫీక్స్ చేరింది. ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం చెలరేగింది. నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌లో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. నీటి నిల్వలను ఏపీ పూర్తిగా వినియోగించుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. రెండ్రోజుల క్రితం అడవిదేవులపల్లి దగ్గర టెయిల్‌ పాండ్‌ను సందర్శించారు నీటి పారుదల శాఖ కమిషనర్‌ సుల్తానియా. టెయిల్ పాండ్‎లోని నీటిని ఏపీ గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

ఏపీ నీటి చౌర్యాన్ని ప్రభుత్వానికి తెలిపారు ఇరిగేషన్ అధికారులు. దీంతో ఆ నివేదిక ఆధారంగా ఏపీ తీరుపై కేఆర్‌ఎంబీకి లేఖరాసేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఖాళీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. దీనిపై మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. టేల్‌పాండ్ నీళ్లు చోరీకి గురికావడానికి ప్రధాన బాధ్యలు నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు జగదీశ్వర్‌రెడ్డి.

పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.