Covid Treatment: ప్రైవేటు ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. వివరాలివే.!

Telangana Government: కరోనా నేపధ్యంలో ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది...

Covid Treatment: ప్రైవేటు ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. వివరాలివే.!
Follow us

|

Updated on: May 04, 2021 | 8:00 PM

Telangana Government: కరోనా నేపధ్యంలో ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగుల చికిత్స విషయంలో.. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని స్పష్టం చేసింది.

ఆక్సిజన్‌ 94 శాతం కంటే ఎక్కువ ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉంచాలని పేర్కొంది. అలాగే ఆసుపత్రుల్లో పడకల సంఖ్య వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని కోరింది. అటు కొవిడ్‌ చికిత్సకు అనుమతులు లేని దవాఖానాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దవాఖానా నిర్వాహకులు రోగులను ఇబ్బందికి గురిచేయకుండా మానవత్వంతో వ్యవహరించి చికిత్స అందించాలని సూచించింది.

ప్రైవేటులో టీకాలకు అనుమతి…

రోజు రోజుకీ కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. 45 ఏళ్లు పైబడి, కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. అయితే, ఈ ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు లేదా ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి వ్యాక్సిన్‌ సరఫరా చేయదు. వారే సొంతంగా తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రానికి సోమవారం 4 లక్షల కొవిషీల్డ్‌ వ్యా్క్సిన్ డోసుల చేరుకోగా.. మంగళవారం ఉదయం 75 వేల కొవాగ్జిన్‌ డోసులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం లేదా మర్నాడు ఉదయానికి 1.25 లక్షల కొవాగ్జిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉందని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..