Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!

Viral News Latest: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మర్మమైన సంఘటనలు చరిత్ర పుటల్లో నమోదయ్యాయి. వాటిని నమ్మడం...

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!
Plane 1
Follow us

|

Updated on: May 03, 2021 | 9:53 PM

Viral News Latest: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మర్మమైన సంఘటనలు చరిత్ర పుటల్లో నమోదయ్యాయి. వాటిని నమ్మడం కూడా కష్టమే. ఇక ఇప్పుడు తాజాగా అలంటి ఓ సంచలన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు వరకు దాని గురించి ఎవరికీ తెలియదు. ఆ వివరాలు ఇవే..

ఈ సంఘటన 2016వ సంవత్సరంలో జరిగింది. ఈజిప్ట్ ఎయిర్లైన్స్ కు చెందిన ఒక విమానం ఆకాశంలో అదృశ్యమైంది. ఈజిప్టు ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ -320 (ఎయిర్‌బస్ -320) ఈజిప్టులోని కైరో విమానాశ్రయానికి వెళ్లింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఎయిర్ పోర్టులలో ఒకటి. అక్కడ చేరుకోవడానికి ఇంకా 20 నిమిషాలు ఉండగా.. ఆకాశంలో అదృశ్యమైంది. దీనిని తెలుసుకుని ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ మర్మమైన సంఘటన జరిగి చాలా సంవత్సరాల గడుస్తున్నా ఆ విమానం జాడ తెలియలేదు. విమానానికి సంబంధించిన ఎలాంటి భాగాన్ని కూడా ఎక్కడా అధికారులు గుర్తించలేదు. ఈ విమానం జాడ కనుగొనేందుకు చాలానే రీసెర్చ్ ఆపరేషన్స్ జరిగాయి. ఎందులోనూ విజయం సాధించలేకపోయారు. విమానాన్ని హైజాక్ చేయడం లేదా ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే విషయాలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

ఆ విమానంలో మొత్తం 66 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 56 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ల్యాండింగ్ కు ముందు అకస్మాత్తుగా ఈ విమానం ర్యాడార్ నుంచి మాయమైనట్లు అప్పటి ఎయిర్ కంట్రోలర్ అధికారులు తెలిపారు. దానితో కనెక్షన్ కోసం పలుసార్లు ప్రయత్నించినా.. ఏ ప్రయోజనం లేకపోయిందని వారు తెలిపారు. కాగా, కొంతకాలం తర్వాత, తప్పిపోయిన ఎయిర్‌బస్‌ను సురక్షితంగా ఉందనే ఆశ లేదని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండ్ కీలక ప్రకటన చేశారు.

Also Read: Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..