సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.

అడవిలో ఒంటరిగా ఎంతో ముద్దుగా చిన్నారి ఏనుగు పిల్ల ఆటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..వీడియో చుసిన నెటిజెన్ల ఫిదా అవ్వుతూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు...

  • Anil kumar poka
  • Publish Date - 10:00 am, Tue, 4 May 21