Viral: ఆకలి కోసం సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. షాకింగ్ దృశ్యాలు..

Lion Viral Video: అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దాన్ని అల్లంత దూరంలో చూసినా, గర్జన విన్నా చాలు..

Viral: ఆకలి కోసం సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. షాకింగ్ దృశ్యాలు..
Lion Image
Follow us
Ravi Kiran

|

Updated on: May 03, 2021 | 6:13 PM

Lion Viral Video: అడవికి రాజైన సింహం వేట మాములుగా ఉండదు. దాన్ని అల్లంత దూరంలో చూసినా, గర్జన విన్నా చాలు మిగిలిన జంతువులు పారిపోతాయి. మృగరాజు అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇక సింహం వేటకు సంబంధించిన వీడియోలు చాలానే సామాజిక మాధ్యమాల్లో తరచూ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

సాధారణంగా సింహాన్ని సర్కస్ లేదా జూలలో చూస్తుంటాం. కానీ మీరు ఎప్పుడైనా సింహం వేటను లైవ్ లో చూశారా.? ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఆకలి మీదున్న మృగరాజు తన పంజా పవర్ చూపించడాన్ని లైవ్ లో వీక్షించారు. మీరు ఈ వీడియోలో సింహం వేటను చూడవచ్చు. అందుకే ముందు వీడియోను చూసేయండి.

కొంతమంది టూరిస్టులు వాహనాలపై అడవిలో తిరుగుతుండగా.. ఎక్కడ నుంచో అకస్మాత్తుగా సింహం పరుగెత్తుకుంటూ వచ్చి అడవి దున్నల గుంపుపై దాడి చేస్తుంది. తన ఎరను నోట కరుచుకుని.. ఆ జంతువు తప్పించుకోకుండా ఉండేందుకు సింహం తన పంజా పవర్ ను ఉపయోగిస్తుంది. చివరికి విజయం సాధిస్తుంది. కాగా, ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో హల్చల్ చేస్తోంది. అదే సమయంలో, దీనిని ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కొద్దిసేపటిలోని ఇది వైరల్ గా మారింది.

Also Read: IPL 2021: చెన్నై జట్టు శిబిరంలో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ..

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌