Hyderabad MMTS Trains: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు అలెర్ట్‌.. నేడు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు.. పూర్తివివరాలివే..

MMTS Trains Cancelled: ఇటీవల వారాంతాల్లో ముఖ్యంగా ఆదివారాల్లో ఎంఎంటీస్‌ రైళ్ల (MMTS Trains) సర్వీసులను రైల్వే శాఖ బాగా తగ్గిస్తోన్న సంగతి తెలిసిందే. రద్దీ లేని మార్గాల్లో వీలైనంతవరకు సర్వీసులను నిలిపేస్తూ వస్తోంది.

Hyderabad MMTS Trains: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు అలెర్ట్‌.. నేడు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు.. పూర్తివివరాలివే..
Mmts Trains
Follow us
Basha Shek

|

Updated on: Jul 03, 2022 | 6:01 AM

MMTS Trains Cancelled: ఇటీవల వారాంతాల్లో ముఖ్యంగా ఆదివారాల్లో ఎంఎంటీస్‌ రైళ్ల (MMTS Trains) సర్వీసులను రైల్వే శాఖ బాగా తగ్గిస్తోన్న సంగతి తెలిసిందే. రద్దీ లేని మార్గాల్లో వీలైనంతవరకు సర్వీసులను నిలిపేస్తూ వస్తోంది. ఈక్రమంలో మరోసారి ఎంఎంటీస్‌ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. ఆదివారం (జులై3) పలు లోకల్‌ ట్రైన్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో మొత్తం 9 సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దైన రైళ్ల వివరాలివే..

ఇవి కూడా చదవండి

లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో..

47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో..

47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో..

47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంపల్లి- ఫలక్ నూమా రూట్‌లో..

47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో..

47150

లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో..

47195

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..