Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్‌ను షేర్‌ చేసిన బిల్‌ గేట్స్‌.. ఈ అపర కుబేరుడి అనుభవాలు, అర్హతలేంటో మీరే చూడండి..

Bill Gates: చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట చేసే పని రెజ్యూమ్‌ ప్రిపేర్‌ చేసుకోవడం. తమ విద్యార్హతలు, నైపుణ్యాలను, సాధించాల్సిన లక్ష్యాలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ అందులో షేర్‌ చేస్తుంటారు.

Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్‌ను షేర్‌ చేసిన బిల్‌ గేట్స్‌.. ఈ అపర కుబేరుడి అనుభవాలు, అర్హతలేంటో మీరే చూడండి..
Bill Gates
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jul 02, 2022 | 6:59 AM

Bill Gates: చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరాలనుకునేవారు మొదట చేసే పని రెజ్యూమ్‌ ప్రిపేర్‌ చేసుకోవడం. తమ విద్యార్హతలు, నైపుణ్యాలను, సాధించాల్సిన లక్ష్యాలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ అందులో షేర్‌ చేస్తుంటారు. ఇక దాదాపు అన్ని సంస్థలు తమకు అనువైన అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు రెజ్యూమ్‌ నే మార్గంగా ఎంచుకుంటారు. కాగా గడిచిన ఏళ్లలో సీవీ ఫార్మాట్, స్టయిల్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈక్రమంలో అపరుకుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) తన కెరీర్ తొలినాళ్ల నాటి రెజ్యూమ్‌ను లింక్డిన్ వేదికగా పంచుకున్నారు. ‘మీరు ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులైనా, లేదా కాలేజీ చదువుల్ని మధ్యలోనే మానేసినవారైనా కానీ..మీ రెజ్యూమ్‌ 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్‌ కంటే కచ్చితంగా బెటర్‌గానే భావిస్తున్నా’ అంటూ అందులో రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్‌గా మారింది.

పర్ ఫెక్ట్ సీవీ సర్..

కాగా బిల్‌గేట్స్‌ ప్రఖ్యాత హార్వర్డ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఈ రెజ్యూమ్‌ను తయారు చేసుకున్నారు. ఇందులో ఆయన పేరు విలియం హెచ్‌ గేట్స్‌గా ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ కన్‌స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి కోర్సులను తాను నేర్చుకున్నట్టు తన రెజ్యూమ్‌లో పేర్కొన్నారీ మైక్రోసాఫ్ట్‌  ఫౌండర్‌. అంతేకాక ఫోట్రాన్, కోబాల్, బేసిక్ తో సహా అన్ని ముఖ్యమైన ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో తనకు అనుభవం ఉందని వివరించారు.1973లో టీఆర్‌డబ్ల్యూ సిస్టమ్స్ గ్రూప్‌లో సిస్టమ్ ప్రొగ్రామర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నట్టు కూడా తెలిపారు. ఇలా తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను రెజ్యూమ్‌లో పంచుకున్నారు బిల్‌ గేట్స్‌. ప్రస్తుతం ఈ రెజ్యూమ్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ రెజ్యూమ్‌ షేర్ చేసినందుకు థ్యాంక్సూ బిల్ గేట్స్. ఇది ఒక పర్‌ఫెక్ట్‌ రెజ్యూమ్‌. నేటి యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని యూజర్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

4

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇండస్ట్రీలోకి వచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం చేసిన హీరోయిన్..
ఇండస్ట్రీలోకి వచ్చిన ఏడాదికే ఆత్మహత్యాయత్నం చేసిన హీరోయిన్..
జమ్మూకశ్మీర్‌లో వందే భారత్ రైలు ట్రయల్ రన్ ..ప్రారంభోత్సవం
జమ్మూకశ్మీర్‌లో వందే భారత్ రైలు ట్రయల్ రన్ ..ప్రారంభోత్సవం
జైలర్ 2 స్టేటసేంటి.? ఆ పాత్రలు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతాయా.?
జైలర్ 2 స్టేటసేంటి.? ఆ పాత్రలు సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతాయా.?
నల్గొండ కాంగ్రెస్‌లో కార్చిచ్చు..మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమా
నల్గొండ కాంగ్రెస్‌లో కార్చిచ్చు..మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమా
హనుమాన్ చాలీసా పఠన రహస్యాలు..మీ కోరికలు నెరవేరాలంటే ఇలా చదవండి..!
హనుమాన్ చాలీసా పఠన రహస్యాలు..మీ కోరికలు నెరవేరాలంటే ఇలా చదవండి..!
అలా మాట్లాడితే సహించేది లేదు..కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్
అలా మాట్లాడితే సహించేది లేదు..కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్
సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. నార్త్‎లో సౌత్ దర్శకుల సక్సెస్ ఫార్ములా
సేమ్ సేమ్ బట్ డిఫరెంట్.. నార్త్‎లో సౌత్ దర్శకుల సక్సెస్ ఫార్ములా
అజిత్ వాట్సాప్ డీపీ లీక్ చేసిన హీరోయిన్..
అజిత్ వాట్సాప్ డీపీ లీక్ చేసిన హీరోయిన్..
Hyderabadలో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఓ వైపు ఎండ..మరో వైపు వర్షం
Hyderabadలో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఓ వైపు ఎండ..మరో వైపు వర్షం
లంచ్ బాక్స్ లోకి టేస్టీ పులావ్ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
లంచ్ బాక్స్ లోకి టేస్టీ పులావ్ చేసుకోండి.. రెసిపీ మీ కోసం