17 ఏళ్ల యువతికి అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్న 40 ఏళ్ల వ్యక్తి అరెస్ట్!

ఓ యువతికి అశ్లీల చిత్రాలు, అసభ్యకర మెసేజ్ లు పంపినందుకు 40 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం తన స్నేహితుడి 17 ఏళ్ల కూతురి మొబైల్ నంబర్ తీసుకున్నాడు. అప్పటినుండి ఆమెకు అశ్లీల చిత్రాలు పంపుతున్నట్లు  తెలుస్తోంది. అతని ప్రవర్తనపై విసుగు చెందిన ఆ యువతి ఈ తతంగమంతా తన తల్లిదండ్రులకు వివరించింది. వారు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లైంగిక […]

17 ఏళ్ల యువతికి అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్న 40 ఏళ్ల వ్యక్తి అరెస్ట్!
Follow us

| Edited By:

Updated on: Dec 02, 2019 | 12:31 AM

ఓ యువతికి అశ్లీల చిత్రాలు, అసభ్యకర మెసేజ్ లు పంపినందుకు 40 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం తన స్నేహితుడి 17 ఏళ్ల కూతురి మొబైల్ నంబర్ తీసుకున్నాడు. అప్పటినుండి ఆమెకు అశ్లీల చిత్రాలు పంపుతున్నట్లు  తెలుస్తోంది. అతని ప్రవర్తనపై విసుగు చెందిన ఆ యువతి ఈ తతంగమంతా తన తల్లిదండ్రులకు వివరించింది. వారు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి స్నేహితుల నుంచి సాయం అందుతుంది..

చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..