Gold Price Drop: పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. ఊహించని రీతిలో బంగారం, వెండి ధరల్లో మార్పు.. 4గంటల్లోనే..
Gold and Silver Prices drop: పెళ్లిళ్ల సీజన్‌కు ముందు మహిళలకు, కొనుగోళు దారులు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో గత రెండ్రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు శనివారం ఒక్కసారిగా కుప్పకూలాయి. శనివారం ఒక్క రోజులోనే బంగారంపై ఏకంగా రూ.2,900లకుపైగా తగ్గింది. కాబట్టి ప్రస్తతం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
