హైడ్రా ప్రజలకు మేలు చేస్తుందా.. ముంచేస్తోందా?.. Tv9 క్రాస్‌ఫైర్‌లో ఏవీ రంగనాథ్ ఏమన్నారు!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా ప్రజలకు మంచి చేస్తోందా.. ముంచేస్తోందా? రాజకీయ నాయకులు దీన్ని ఓ ఆయుధంలా వాడుతున్నారా? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజికాంత్ క్రాస్‌ఫైర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారు? చూడండి టీవీ9 క్రాస్‌ఫైర్‌లో ఇవాళ రాత్రి 7.30 గంటలకు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కబ్జాకు గురవుతున్న చెరువులను రక్షించేందుకు హైడ్రాను తీసుకొచ్చిన విషయం అందిరి తెలిసిందే. దీని కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి కబ్జాకు గురైన అనేక చెరువులను హైడ్రా రక్షిస్తూ వచ్చింది. ఇందులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక పాత్ర పోషించారు. అయితే కొన్ని కూల్చివేతల కారణంగా ఆయనపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇంతకూ ఆ విమర్శలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటున్నారు, ఇంతకు హైడ్రా ప్రజలకు మంచి చేస్తోందా.. ముంచేస్తోందా? రాజకీయ నాయకులు దీన్ని ఓ ఆయుధంలా వాడుతున్నారా? టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజికాంత్ క్రాస్‌ఫైర్‌లో చూడండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..
రోడ్లపై చావుతో ఆటలు.. పోలీసుల చేతికి చిక్కిన రేసర్!
ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!

