మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్
ఉగాది రోజున ఎల్బీనగర్‌లో మొయినాబాద్ డ్రగ్స్ ఎపిసోడ్‌పై కాంగ్రెస్ విసిరిన వైట్ ఛాలెంజ్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల నేతలు డ్రగ్ టెస్ట్‌లకు సిద్ధమంటూ ఘర్షణ వాతావరణం నెలకొల్పగా, శాంపిళ్లు ఇవ్వకుండానే రాజకీయ రగడ ముగిసింది. ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వైట్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ పోరాటానికి వేదికగా మారింది.
ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వైట్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ పోరాటానికి వేదికగా మారింది. మొయినాబాద్ డ్రగ్స్ ఎపిసోడ్ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులకు వైట్ ఛాలెంజ్ విసిరారు. “సే నో టు డ్రగ్స్” నినాదంతో ప్రారంభమైన ఈ సవాలును స్వీకరించేందుకు బీఆర్ఎస్ నేతలు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల క్యాడర్లు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ పోటాపోటీ నినాదాలతో ఘర్షణ పడ్డారు. పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేయడానికి శ్రమించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక
Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు
ఆస్కార్ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!
20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా
రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి

