నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీలను ప్రకటించింది. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఉన్నత విద్య, గ్రూప్-1, గ్రూప్-2, హోం, పాఠశాల విద్య వంటి పలు శాఖల్లో ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తూ, 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీలను ప్రకటించింది. మే 15న ఉన్నత విద్యలో 1,500 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుండగా, ఆగస్టు 15న 91 గ్రూప్-1 ఉద్యోగాలకు, హోం శాఖలో 2,778 పోస్టులకు, ఇతర శాఖల్లో 928 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 15న 750 గ్రూప్-2 ఉద్యోగాలకు, ఇంజనీరింగ్, ఇతర శాఖల్లో 1,009 పోస్టులకు ప్రకటనలు రానున్నాయి. అక్టోబర్ 15న పాఠశాల, ఇంటర్ విద్యలో 3,004 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు
ఆస్కార్ వేడుకల్లో పీసీ సందడి.. మామూలుగా లేదుగా!
20 ఏళ్ల అమ్మాయితో ప్రేమ సూర్య రిస్క్ చేస్తున్నారా
రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్

