AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొండకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. అస్సలు తినని వాళ్ళకు కూడా తెగ నచ్చేస్తుంది

Dondakaya perugu pachadi recipe: దొండకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆపకుండా లాగిస్తూనే ఉంటారు. అయితే, సరైన కొలతలతో వండితే అస్సలు తినని వాళ్ళు కూడా తింటారు. దీనిని ఎలా తయారు చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 21, 2026 | 11:50 AM

Share
ముందుగా దొండకాయలను తీసుకుని బాగా క్లీన్ చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నె లోకి తీసుకోవాలి. 
వీటిని ఫ్యాన్ కింద ఎక్కువ సేపు ఆరబెడితే పెరుగు పచ్చడి టేస్టీగా ఉంటుంది. కాబట్టి, మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి.

ముందుగా దొండకాయలను తీసుకుని బాగా క్లీన్ చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నె లోకి తీసుకోవాలి. వీటిని ఫ్యాన్ కింద ఎక్కువ సేపు ఆరబెడితే పెరుగు పచ్చడి టేస్టీగా ఉంటుంది. కాబట్టి, మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి.

1 / 5
ఇప్పుడు గ్యాస్ పొయ్యి పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి అది కాగిన తర్వాత దొండకాయ ముక్కలను వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు స్టవ్ మీదే పెట్టి బాగా వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

2 / 5

 నాలుగు కప్పులు పెరుగును ఒక గిన్నెలోకి  తీసుకుని, దానిలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి మజ్జిగలా చేసుకోవాలి, దానిలో  మిక్సీలో పట్టిన  మసాలా పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5

ఈ పెరుగును తీసుకుని దొండకాయలున్న పెనంలో పోసి మీడియం మంట పై తక్కువ ఫ్లేమ్ తో పది నిముషాలు పాటు స్టవ్ మీదే   ఉడికించి ముక్కలకు పెరుగు  పట్టే వరకు అలాగే వేయించండి.

4 / 5
తాలింపు పెట్టుకోవాలి: చివర్లో కొద్దిగా  5 ఎండుమిర్చి ముక్కలు , కొద్దిగా ఇంగువ, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి  బాగా వేయించి ఈ మిశ్రమాన్ని  దొండకాయ పెరుగు పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ అదిరిపోతోంది. వేసవి కాలంలో అయితే ఇది సూపర్ అండ్ బెస్ట్ రెసిపీ.

5 / 5
Follow Us
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది

పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి

అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్

100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..

బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో

రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే

ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే

ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..

తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?