Cashew Nuts: రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఆంధ్రప్రదేశ్‌లోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లలో, పచ్చి జీడి పిక్కలు మనం తినే తెల్లని జీడిపప్పుగా మారడానికి ఎనిమిది రోజులు పడుతుంది. డీస్టోనింగ్, సైజింగ్, ఉడకబెట్టడం, షెల్లింగ్, పీలింగ్, గ్రేడింగ్ లాంటి పలు దశల ద్వారా సుమారు 80 కేజీల బస్తా నుంచి 20 కేజీల జీడిపప్పు లభిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
