అమెరికా-ఇరాన్ యుద్ధ భయాల మధ్య బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పతనమవుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ₹1,47,000కు, కేజీ వెండి ధర ₹2.31 లక్షలకు దిగొచ్చింది. డాలర్ బలపడటం, పెట్టుబడులు క్రూడ్ ఆయిల్ వైపు మళ్లడం దీనికి కారణం. సామాన్యులకు ఇది ఊరట కలిగించినా, ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది.